“ వయో వృద్ధులలో అస్థిరత్వము మరియు క్రింద పడిపోవడము.”- నేటి ప్రపంచ ప్రజా ఆరోగ్య సమస్య.” ఎవరయినా వ్యక్తి అనుకోకుండా, నియంత్రణ లేకుండా నేలమీదకు కానీ ఎగువ స్థానములోనుంచి దిగువ స్థానంలోకి పడడాన్ని మనము వైద్య శాస్త్రములో ఫాల్స్ అని లేదా క్రిందకు పడడము అని నిర్వచిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ప్రమాదవశాత్తు లేదా అనుకోకుండా గాయాల వలన కలిగే మరణాలలో రెండవ ప్రధాన కారణంగా అకస్మాత్తుగా క్రిందకు పడడము నమోదు చేయబడినది. తక్కువ మరియు మధ్య-ఆదాయ […]